జాతీయం
చట్టపరమైన నియమాలు పాటించే ఉరి అమలు చేశాం : షిండే
న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్షకు అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలియజేశారు. జనవరి 21న రాష్ట్రపతికి అఫ్జల్ క్షమాభిక్ష పిటిషన్‌ను పంపినట్లు చెప్పారు. దాన్ని రాష్ట్రపతి తిరస్కరిస్తూ…
