తెలంగాణ
తెలంగాణపై కేసీఆర్ కొత్త స్టోరీ?
హైదరాబాద్, జూలై 6 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు అంగీకరించకపోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు కొత్త కథ వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్ధాలు జరుగుతాయని కాంగ్రెస్ సీమాంధ్ర నాయకులు…
