ముఖ్యాంశాలు
బీసీ డిక్లరేషన్‌పై మడమ తిప్పం : చంద్రబాబు
హైదరాబాద్,జూలై 24 (జనంసాక్షి) : బీసీ డిక్లరేషన్‌పై ఎటువంటి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గబోమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారంనాడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో చంద్రబాబును రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, యజ్ఞం మల్లేశ్ తదితరులు…
