Featured News
బాబ్లీని కూల్చాల్సిందే అఖిలపక్షంతో సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 15 (జనంసాక్షి): నది జలాల అంతర్ రాష్ట్ర ఒప్పందా లకు విరుద్దంగా, గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిలువ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు కట్టడాన్ని పూర్తిగా తొలగించ డానికే రాష్ట్ర ప్రభుత్వం…

