జాతీయం
చట్టాలకు అనుగుణంగానే ఉరి: షిండే పాక్‌కు సమాచారమిచ్చాం
న్యూఢిల్లీ, నవంబర్ 21 :భారత చట్టాలకు అనుగుణంగానే కసబ్ ఉరి తీసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్ట పరిధికి లోబడే కసబ్‌కు ఉరి శిక్ష అమలు చేశామని తెలిపింది. కసబ్ ఉరితీతపై ముందుగానే పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ ద్వారా…
