సీమాంధ్ర
మోషెన్‌రాజు మనస్తాపం- దళితులలో అగ్రహం
ఏలూరు, జూలై 27 :జిల్లాకాంగ్రెస్ అధ్యక్షపదవిని సైతం వదులుకొని మహానేత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి పై అభిమానంతో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన మోషెన్‌రాజును జిల్లా పార్టీ కన్వీనర్ పదవినుంచి అర్థాంతరంగా తొలగించటంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. సుబ్బారెడ్డితో భేటీ ముగిశాక…
