Tuesday, 3 November 2026

చలివేంద్ర ప్రారంభం

జిల్లా వార్తలు

చలివేంద్ర ప్రారంభం

బాన్సువాడ పట్టణం: జహీరాబాద్‌ పార్లమెంట్‌ తెదేపా ఇన్‌ఛార్జ్‌ మదన్‌మోహన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నియోజకవర్గ బాధ్యులు బద్యానాయక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మదన్‌మోహన్‌గారి సహకారంతో బాన్సువాడతోపాటు. వర్ని, కోటగిరి , బీర్కూర్‌ మండల కేంద్రాల్లో కూడా…