తెలంగాణ
చలో అసెంబ్లీని విజయవంతం చేయాలి: ఈటెల
హైదరాబాద్ : ఈ నెల 14న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరాస నేత ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. తెరాస భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని అరోపించారు.…
