Tuesday, 3 November 2026

చల్మెడ విద్యా సంస్థల చైర్మన్‌ లక్ష్మీనర్సింహారావు ముస్లింలకు ఇఫ్తార్‌ విందు

Main

మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌

కరీంనగర్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : రంజాన్‌ మాసం ఆధ్యాత్మికంగానే కాకుండా, కులమతాల మధ్య భారతదేశంలో సఖ్యతకు చిహ్నమని చల్మెడ వైద్య విద్యా సంస్థల చైర్మన్‌ చల్మెడ లక్ష్మీనర్సింహారావు తెలిపారు. ఆదివారం కరీంన గర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో…