Tuesday, 3 November 2026

చింతగుర్తికి బస్సులు పునరుద్ధరించండి

ఖమ్మం

చింతగుర్తికి బస్సులు పునరుద్ధరించండి

ఖమ్మం, అక్టోబర్‌ 29: అర్బన్‌ మండంలోని చింతగుర్తి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని గ్రామస్థులు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా చింతగుర్తి గ్రామానికి బస్సు సర్వీసులు నిలిపివేశారు. ప్రస్తుతం ఈ బస్సులు…