వార్తలు
అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర-కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ వెల్లడి
న్యూఢిల్లీ: చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ప్రకటించారు. కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదైన సందర్భంగా ఆయన గురువారం…
