హైదరాబాద్
చిక్కడపలివ్ల నల్లపోచమ్మ ఆలయంలో చోరీ
హైదరాబాద్ : చింతలబస్తీలోని దుర్గామాత ఆలయంలో చోరీ ఘటన మరవకముందే నగరంలో మరో దొంగతనం చోటుచేసుకుంది. చిక్కడపల్లి శ్రీరామ్‌నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో దొంగలు చొరబడి రూ.3 లక్షలకు విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో…
