Cover Story
ఎడారి దేశంలో చిక్కుకున్న వలస బిడ్డలకు ‘తెలంగాణ ఎమిరేట్స్’ ఆపన్నహస్తం
దుర్భరస్థితిలో ఉన్న 120 మంది గుర్తింపు స్వదేశానికి పయనమైన 32 మంది బాధితులు ఈటీసీఏ వ్యవస్థాపకుడు కిరణ్వెల్లడి దుబయి : ఏడారి దేశంలో చిక్కుకున్న తెలంగాణ నిరుపేదలను సొంతగడ్డకు పంపేందుకు ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ఈటీసీఏ) ముమ్మర…

