Cover Story
చిగురిస్తున్న ప్రజాస్వామ్యంయాభై ఏళ్ల తర్వాత
మయన్మార్లో మళ్లీ పత్రికల ప్రచురణ యాంగన్, (జనంసాక్షి) : తీవ్ర నిర్బంధం.. అణచివేతల తర్వాత మయన్మార్లో ప్రజాస్వామ్యం మళ్లీ చిగురిస్తోంది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత బర్మా నుంచి మళ్లీ దినపత్రికల ప్రచురణ ప్రారంభమైంది. గత సోమవారం…

