జిల్లా వార్తలు
చిట్టీల పేరుతో టోకరా
హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్ చిట్టీలపేరుతో ఓ వ్యక్తి రూ.3 కోట్ల మేరకు మోసానికి పాల్పడ్డారు. నాచారం బాబానగర్ ప్రాంతంలో నివచించే ఖలీల్‌పాషా స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. పలువురి వద్ద నుంచి చిట్టీల పేరుతో రూ.3 కోట్లు వసూలు చేశాడు.…
