ఎడిట్ పేజీ
చిత్తశుద్ధి కొరవడిన టీ ఎంపీల సత్యాగ్రహం
టీ కాంగ్రెస్ ఎంపీలు సత్యాగ్రహ దీక్ష పేరిట పార్లమెంట్ ఆవరణలో 48 గంటల పాటు సాగించిన నిరసన ప్రక్రియ అనేక సందేహాలకు వేదికగా నిలిచింది. తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన పలువురు కాంగ్రెస్ ఎంపీలు మొదట్లో ప్రత్యేక రాష్ట్రం…
