Wednesday, 4 November 2026

చిత్తూరు జిల్లాలో

ముఖ్యాంశాలు

మహిళా కూలీలపై ఖాకీల దురాగతం

తిరుపతి, జూలై 5 (జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఖాకిల క్రౌర్యం వెలుగుచూసింది. కలికిరి మండలంలో కూలీలపై ఖాకీచకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పొట్టకూటికోసం ఒడిశా ప్రాంతం నుంచి వచ్చిన మహిళా కూలీలపై ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు…