Wednesday, 25 November 2026

చిత్తూరు జిల్లా ముడుపులవేముల పంచాయతీ తానాఒడ్డెపల్లి సమీపంలోని ఓదేటి ఎల్లమ్మ ఆలయంలో

వార్తలు

పురాతన పంచలోహ విగ్రహం చోరీ

పీలేరు: చిత్తూరు జిల్లా ముడుపులవేముల పంచాయతీ తానాఒడ్డెపల్లి సమీపంలోని ఓదేటి ఎల్లమ్మ ఆలయంలో పురాతన పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని ఆలయ సిబ్బంది తెలియజేశారు. నిన్న రాత్రి గుడిలోకి ప్రవేశించిన దుండగులు…