Friday, 6 November 2026

చినకాకానిలో వైద్య విద్యార్ధి ఆత్మహత్య

సీమాంధ్ర

చినకాకానిలో వైద్య విద్యార్ధి ఆత్మహత్య

గుంటూరు: గుంటూరు జిల్లా చినకాకానిలోని ప్రైవేటు వైద్య కళాశాలలో విద్యార్థి వంశీకృష్ణ అత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కుటుంబ సభ్యులు అందోళనకు దిగారు. మృతుని కుటుంబాన్ని తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు పరామర్శించారు. అనంతరం కళాశాల యాజమాన్యంతో…