గుంటూరు: గుంటూరు జిల్లా చినకాకానిలోని ప్రైవేటు వైద్య కళాశాలలో విద్యార్థి వంశీకృష్ణ అత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కుటుంబ సభ్యులు అందోళనకు దిగారు. మృతుని కుటుంబాన్ని తెదేపా సీనియర్నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు పరామర్శించారు. అనంతరం కళాశాల యాజమాన్యంతో భేటీ అయ్యారు.




