సీమాంధ్ర
ఆసుపత్రిపై దాడి
కడప, జూన్ 27 : పట్టణంలోని చిల్డ్రన్స్ నర్సింగ్‌హోం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఒక ఆసుపత్రిలో…
