జాతీయం
చిన్నారులను హత్యచేసిన నిందితుల అరెస్టు
న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో పాఠశాలకు వెళ్లిన ఇద్దరు అన్నాచెల్లెళ్లను అపహరించి దారుణంగా హత్యచేసిన ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చిన్నారుల బంధువు కూడా వున్నాడు. సులభంగా డబ్బు సంపాధించాలనే దురాశతో అతను తన స్నేహితులతో…
