కరీంనగర్
చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి
హుజురాబాద్, జనంసాక్షి: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో బుర్ర శ్రావణ్ అనే చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. బాధితుడి ఇంటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన…
