వార్తలు
చిలీలో భూకంపం
శాంటియాగో : ఉత్తర చిలీలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 6.7గా నమోదైంది. కోపియాపోకు 63 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారున. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని, భూకంపం దాటికి విద్యుత్, సమాచార…
