Monday, 2 November 2026

చిలీలో భూకంపం

శాంటియాగో : ఉత్తర చిలీలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 6.7గా నమోదైంది. కోపియాపోకు 63 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారున. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని, భూకంపం దాటికి విద్యుత్‌, సమాచార వ్యవస్థ దెబ్బతిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చెపట్టినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *