ఖమ్మం
చెట్టును ఢీకొన్న కారు ముగ్గురు మృతి
ఖమ్మం : మండలంలోని అరెంపుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరాగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను…
