హైదరాబాద్
చెత్తకుప్పలో తుపాకులు
హైదరాబాద్: సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని చెత్తకుప్పలో రెండు తుపాకులుదొరకడం కలకలం సృష్టించింది. గాంధీ ఆసుపత్రి వెనకభాగంలో ఉన్న చెత్తకుప్పలో తుపాకులు కన్పించాయని చెత్త ఏరేవారు పోలీసులకు సమాచారమందించారు. చిలకలగూడపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు 303 తుపాకులతోపాటు 20 తుటాలను…
