Thursday, 5 November 2026

చెత్త వేస్తే కఠిన చర్యలు : కమిషనర్‌

కరీంనగర్

చెత్త వేస్తే కఠిన చర్యలు : కమిషనర్‌

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: ఇళ్ల మధ్య ఖాళీగా ఉన్న స్థలాల్లో, మురికికాలువల్లో చెత్త వేయరాదని.. వేస్తే ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆబిద్‌ హుస్సేన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా పారిశుధ్య…