హైదరాబాద్
రామకోటయ్యపై పార్టీలో చర్చించి చర్చలు: వర్ల
హైదరాబాద్: పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న చెన్నం రామకోటయ్యపై పార్టీలో చర్చించి, చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఆయనతో పాటు బాలనాగిరెడ్డి, హరీశ్వర్‌రెడ్డి వంటి మరికొందరు నేతలు కూడా కేవలం సాంకేతికంగానే…
