Wednesday, 4 November 2026

చెప్తే చెల్లిస్తా ; ఎన్నికల్లో పోటీ చేయాలి : బెయిల్‌కోసం గాలి

జాతీయం

చెప్తే చెల్లిస్తా ; ఎన్నికల్లో పోటీ చేయాలి : బెయిల్‌కోసం గాలి

హైదరాబాద్‌ : కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోత్త పద్దతులు ఎంచుకున్నారు. ఓబులాపురం మైనింగ్‌ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తూ వచ్చిన గాలి బుధవారం తాను ఎన్నికల్లో పోటీ చేయాలని…