జిల్లా వార్తలు
చెరుకు పంట మద్దతు ధర రూ.3వేల చెల్లించాలి
నిజామాబాద్, అక్టోబర్ 29 : నిజామాబాద్ జిల్లాలోని గాయత్రి షుగర్ ప్యాక్టరీ చెరుకు రైతులకు టన్నుకు మూడు వేల రూపాయలు చెల్లించాలని కామారెడ్డి డివిజన్ చెరుకు పంట ఉత్పత్తి దారులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్యాక్టరీ…
