Wednesday, 4 November 2026

చెల్లి పెళ్లి రోజే అన్న గుండెపోటుతో మృతి

సీమాంధ్ర

చెల్లి పెళ్లి రోజే అన్న గుండెపోటుతో మృతి

పార్వతీపురం : చెల్లెలి పెళ్లి రోజే అన్న గుండె పోటుతో మృతి చెందిన విషాద సంఘలన విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఆదివారం చోటుచేసుకొంది. వివేకానందనగర్‌ కాలనీలో చెల్లి పెళ్లి రోజే అన్న గుండెపోటుతో మృతి చెందాడు. గోపాలశెట్టి…