ఖమ్మం
కస్తూర్భాగాంధీ స్కూల్ ప్రత్యేకాధికారిగా మహిళను నియమించాలి
ఖమ్మం, జూలై 24 : పాల్వంచ పట్టణంలోని బొల్లోరిగూడెంలోని బాలికల కస్తూర్భాగాందీ స్కూల్ ప్రత్యేకాధికారిగా మహిళను నియమించాలని అఖిలభారత షెడ్యూల్డ్ తెగల, కులాల, హక్కుల పరిరక్షణ సంఘం గౌరవాధ్యక్షుడు భాస్కరరావు కలెక్టర్‌ను కోరారు. కస్తూర్భాగాంధీ బాలికల స్కూల్‌కు ప్రత్యేకాధికారిగా…
