సీమాంధ్ర
విద్యుత్ కోతలు పూర్తిగా ఎత్తివేయండి రైతులకు 7గంటల విద్యుత్ సరఫరా చేయాలి
ఏలూరు, జూలై 17: వ్యవసాయ, పారిశ్రామిక రంగంపై ఆధారపడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ కోతల వలన రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తక్షణమే విద్యుత్ కోతలు ఎత్తివేయాలని జిల్లా వైఎస్‌ఆర్ పార్టీ డిమాండ్…
