తెలంగాణ
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
నాంపల్లి (హైదరాబాద్): మృగశిర కార్తిని పురస్కరించుకొని బత్తిని సోదరులు ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్, ఆయన కూతురు అలకనందతో కలిసి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమేందర్‌రెడ్డికి తొలి ప్రసాదాన్ని…
