ఖమ్మం
మల్లేపల్లి పాఠశాల విద్యార్థుల అగచాట్లు
ఖమ్మం, జూలై 23 : జిల్లాలోని కూసుమంచి మండలం మల్లేపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు పైకప్పు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి తరగతి తడుస్తూ విద్యార్థులు చదువుకుంటున్నారు. కూసుమంచి తహశీల్దార్…
