వార్తలు
కాంగ్రెస్ నాయకులకు జ్ఞానోదయం కాలేదు : హరీష్‌రావు
హైదరాబాద్: సకల జనుల సమ్మె తర్వాత ఉద్యోగులలో మార్పు వచ్చిందని, అయినా ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు జ్ఞానోదయం కాలేదని తెరాసా ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం నగరంలోని కోఠిలో వైద్యవిధాన పరిషత్…
