ముఖ్యాంశాలు
చర్లపల్లి జైలులో అధికారుల ఇష్టారాజ్యం
హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి): చర్లపల్లి జైలులో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. నిబంధనలకు నీళ్లొదులుతూ నియంత్రణ లేని విధంగా వ్యవహారాలు నడుస్తున్నాయనడానికి ఇటీవల జరిగిన పలు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా కత్తెరతో ఒక ఖైదీ తోటి ఖైదీపై…
