సీమాంధ్ర
ఇంజినీరింగ్ ఫీజులను పెంచితే సహించం
కడప, జూలై 21: ప్రభుత్వం ఇంజినీరింగ్ ఫీజులను పెంచాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్ విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే రకరకాల ఫీజుల పేరిట విద్యార్థులను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కనీస…
