ఖమ్మం
వికలాంగ విద్యార్థులకు రాజీవ్ విద్యామిషన్ చేయూత
ఖమ్మం, జూలై 17 : జిల్లాలోని వికలాంగ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాజీవ్ విద్యామిషన్ ద్వారా చేయూత అందిస్తున్నట్లు రాజీవ్ విద్యామిషన్ పిఓ వేణయ్య తెలిపారు. జిల్లాలో ఖమ్మంతో పాటు భద్రాచలంలో వికలాంగ విద్యార్థులకు ప్రతి శిక్షణ…
