వార్తలు
చైనాలో బాణాసంచాతో వెళ్తున్న ట్రక్‌లో పేలుడు : 26 మంది మృతి
బీజింగ్: చైనాలోని హెనాన్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై బాణాసంచాతో వెళ్తున్న ఓ ట్రక్‌లో ప్రమాదం చోటుచేసుకొని పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సాన్‌మెంగ్జియా జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జిపై ఈ…
