Wednesday, 4 November 2026

చైనాలో భారీ భూకంపం వల్ల 30 మంది మృతి

అంతర్జాతీయం

చైనాలో భారీ భూకంపం వల్ల 30 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని సిచాన్‌ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7గా నమోదైంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృతి చెందగా.. నాలుగు వందల మందికిపైగా గాయపడినట్లు చెనా సెంట్రల్‌ టెలివిజన్‌ వెల్లడించింది.…