Tuesday, 3 November 2026

చైనా ఘర్షణలో 21 మంది మృతి

అంతర్జాతీయం

చైనా ఘర్షణలో 21 మంది మృతి

బీజింగ్‌: చైనా వాయువ్య ప్రాంతం జిన్‌ జియాంగ్‌ అధికారులు, దుండుగుల మధ్య జరిగిన భయంకరమైన  ఘర్షణలో 21 మంది మరణించారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తూన్నట్లు స్థానిక ప్రభుత్వం తెలియజేసింది. మృతుల్లో 15 మంది పోలీసులు. అధికారులు ఉన్నారు.…