జాతీయం
చైనైలో వైద్య విద్యార్థిని అదృశ్యం
చెన్నై, జనంసాక్షి: చెన్నైలో ఓ వైద్య విద్యార్థిని అదృశ్యమైంది. చెన్నైలోని ఓ దంతవైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తున్న సుప్రియ అనే విద్యార్థిని ఆచూకీ తెలియరావటం లేదు. వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన ఆమె సమాచారం గత పదిరోజులుగా తెలియకపోవటంతో…
