Tuesday, 3 November 2026

చోరీకి యత్నించి దుకాణానికి నిప్పు

జిల్లా వార్తలు

చోరీకి యత్నించి దుకాణానికి నిప్పు

నవీపేట : నిజామాబాద్‌ జిల్లా నవీపేటలోని రామనాధం ఎరువుల దుకాణంలో దుండగులు చోరీకి యత్నించి నిప్పు పెట్టారు. నిన్న రాత్రి తలుపులు పగలగొట్టి దుకాణంలోకి దొంగలు ప్రవేశించారు. అయితే నగదు  దొరక్కపోవడంతో దుకాణానికి నిప్పు పెట్టి వెళ్లారు. ఈ…