తెలంగాణ
ఛలో అసెంబ్లీలో పాల్గొంటాం: ఎమ్ జేఏసీ
హైదరాబాద్,(జనంసాక్షి): చలో అసెంబ్లీలో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బింది పాల్గొంటారని తెలంగాణ మెడికల్ జేఏసీ తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో అక్రమ అరెస్టులను ఆపకుండా అత్యవసర సేవలను నిలిపివేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. చలో అసెంబ్లీలో ప్రభుత్వం దమనకాండకు పాల్పడితే గాయపడ్డ వారికోసం…
