హైదరాబాద్
‘ఛలో అసెంబ్లీ’ : ప్రొ. కోదండరాం
హైదరాబాద్ : మార్చి నెలలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొ.కోదండరాం తెలిపారు. వచ్చేనెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలోనే ఈ కార్యక్రమం వుంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమ…
