జిల్లా వార్తలు
ఛార్జీల పెంపుపై నేడు వరంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ
వరంగల్: విద్యుత్ ఛార్జిల పెంపు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు తదితర అంశాలపై ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ వరంగల్ జిల్లాలో నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఎంపీడీసీఎల్ పరిధిలో వరంగల్‌లోని జడ్పీ కార్యాలయంలో కమిషన్ బహిరంగం విచారణ జరపనుంది.…
