తెలంగాణ
‘జగ్గారెడ్డికి రాజకీయ సమాధి కడతాం’
హైదరాబాద్: తెలంగాణ వాదులపై దాడులు చేస్తామన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాజకీయ సమాధి కడతామని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేత శ్రీరంగారావు హ్చెరించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అడ్వొకేట్లు చేపట్టిన చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని జగ్గారెడ్డి చులకన…
