జాతీయం
జట్టు కూర్పులో స్వల్పమార్పు.. ఉమేశ్ అవుట్.. అశోక్‌దిండా ఇన్!
న్యూఢిల్లీ, నవంబర్ 27:భారత్-ఇంగ్లాండు జట్ల మధ్య జరగనున్న 3,4 టెస్టుమ్యాచ్‌ల్లో ఆడనున్న జట్టు ఎంపిక పూర్తయింది. సందీప్‌పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగ ళవారంనాడు జట్టును ప్రకటిం చింది. ఒకటి, రెండో టెస్టు మ్యాచ్ ల్లో కొనసాగిన ఆటగాళ్లనే…
